కొంతమంది హ్యాకర్లు కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా ఫేస్‌బుక్ పాస్‌వర్డ్‌ను దొంగిలిస్తున్నారు.

ఆ యాప్స్‌ను ట్రెండ్ మైక్రో అనే రీసెర్చ్ సంస్థ బయట పెట్టింది. వాటి వివరాలకు తర్వాతి స్లైడ్స్ చూడండి.

1. డైలీ ఫిట్‌నెస్ ఓఎస్ (Daily Fitness OL)

2. ఎంజాయ్ ఫొటో ఎడిటర్ (Enjoy Photo Editor)

3. పనోరమ కెమెరా (Panorama Camera)

4. ఫొటో గేమింగ్ పజిల్ (Photo Gaming Puzzle)

5. స్వార్మ్ ఫొటో (Swarm Photo)

6. బిజినెస్ మెటా మేనేజర్ (Swarm Photo)

7. క్రిప్టోమైనింగ్ ఫాం యువర్ ఓన్ కాయిన్ (Cryptomining Farm Your own Coin)

ఈ యాప్స్ మీ స్మార్ట్ ఫోన్లలో ఉంటే వెంటనే డిలీట్ చేయండి.
(All Images Credits: Pixabay)