డ్రాగన్ ఫ్రూట్ తో దెబ్బకు షుగర్ కంట్రోల్ కావాల్సిందే!

డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్లు, కేలరీలు, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.

డ్రాగన్ ఫ్రూట్ డయాబెటిక్ పేషెంట్లకు ఎంతో మంచిది.

డ్రాగన్ ఫ్రూట్ లోని ఫైబర్ రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్ లోని పైబర్ కొలెస్ట్రాల్ ను కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ లోని విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ లోని మెగ్నీషియం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ లోని బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్ లోని ఫోలేట్ గర్భిణీలతో పాటు శిశువుకు ఆరోగ్యానికి చాలా మంచిది.

All Photos Credit: pexels.com