సోలార్ ప్యానెల్‌కు దగ్గరగా ఉండే క్యాన్సర్ వస్తుందా?



సౌర శక్తి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం అనేది చాలా చవకైన పద్ధతి. సోలార్ విద్యుత్ వాడకం కూడా ప్రతి ఏడాది పెరుగుతోంది.



సౌర క్షేత్రాలను నిర్మించడానికి ఉపయోగించే సాంకేతికత చుట్టుపక్కల జీవిస్తున్న వారిలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందేమో అనే భయం ఉంది.



అధ్యయనకర్తలు మాట్లాడుతూ సోలార్ ప్యానెల్‌లు క్యాన్సర్‌కు కారణమవుతాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు.



చాలా మంది ఇళ్లపై సోలార్ ప్యానెల్స్‌ను ఇంటి పైకప్పుపై అమర్చినప్పటికీ వాటితో నేరుగా సంబంధం ఉండదని అన్నారు.



వాస్తవానికి, సోలార్ ప్యానెల్‌లు, సోలార్ ఫామ్‌లు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయని అన్నారు.



సోలార్ ప్యానెల్ నుంచి వచ్చే రేడియేషన్ కూడా క్యాన్సర్ కారకం అని భయపడేవారు ఉన్నారు. ఇక్కడ విడుదలయ్యేది చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియేషన్.



అయితే సోలార్ ఫారమ్ సమీపంలో నివసించే వారికి కొన్ని రకాల అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది.



సోలార్ పానెల్స్ వల్ల దృష్టి సమస్యలు, తలనొప్పి వంటివి వచ్చే అవకాశం ఉంది.