నువ్వుల్లో ఇనుము, కాల్షియం ఉంటుంది.



కాల్షియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులు, సంతానోత్పత్తికి ఉపయోగకరంగా ఉంటాయి.



పునరుత్పత్తి వ్యవస్థని మెరుగుపరచడంలో బాదం సహాయపడతాయి.



కాల్షియం ఉండే టోఫు సంతానోత్పత్తిని పెంచుతుంది.



కాలేలో కాల్షియం, ఇనుము నిండి ఉన్నాయి. వెన్నెముకలో పుట్టుకతో వచ్చే లోపాల నుంచి రక్షిస్తుంది.



నారింజ అండోత్సర్గం స్థిరీకరించడంలో సహాయపడుతుంది. గుడ్డు విడుదలని ప్రోత్సహిస్తుంది.



బోక్ చాయ్ లో కాల్షియం అధికం. ఎముకలు బలంగా తయారువుతాయి. రక్తపోటుని తగ్గిస్తుంది.



అంజీర్ సంతానోత్పత్తి పోషణ మెరుగుపరుస్తాయి. స్మెర్మ్ కౌంట్ ని పెంచుతాయి.