2026 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తులం $5,000 నుండి $6,300 స్థాయికి చేరే అవకాశం ఉంది.
Published by: Raja Sekhar Allu
May 5, 2026
భారతీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,90,000 నుండి 2,00,000 మార్కును తాకవచ్చని అంచనా
Published by: Raja Sekhar Allu
May 5, 2026
2026లో వివిధ దేశాల రిజర్వ్ బ్యాంకులు దాదాపు 800 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Published by: Raja Sekhar Allu
May 5, 2026
యుద్ధ మేఘాలు కమ్మినప్పుడల్లా బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది.
Published by: Raja Sekhar Allu
May 5, 2026
వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ విలువ పడిపోయి, ప్రత్యామ్నాయంగా బంగారం ధరలు పెరుగుతాయి.
Published by: Raja Sekhar Allu
May 5, 2026
అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ పై ఆధారపడటం తగ్గించడానికి చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. దీనివల్ల డాలర్ విలువ క్షీణించి, బంగారానికి గిరాకీ విపరీతంగా పెరుగుతోంది.
Published by: Raja Sekhar Allu
May 5, 2026
పెట్టుబడిదారులు భౌతిక బంగారం కంటే డిజిటల్ రూపంలో బంగారం కొనడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
Published by: Raja Sekhar Allu
May 5, 2026
తమ సొమ్ము విలువ పడిపోకుండా ఉండటానికి ధనవంతులు, సంస్థలు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి.
Published by: Raja Sekhar Allu
May 5, 2026
డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతే, గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర మారకపోయినా భారత్‌లో మాత్రం అది మరింత ప్రియం అవుతుంది.
Published by: Raja Sekhar Allu
May 5, 2026
దీర్ఘకాలికంగా బంగారం ధరలు పెరిగేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.