ట్రేడింగ్ స్టాక్స్, కరెన్సీ, కమోడిటీస్ ఏ రంగంలో చేస్తున్నారో దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి.

Published by: Raja Sekhar Allu

ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అనే దానిపై ఒక స్పష్టమైన వ్యూహం ఉండాలి.

Published by: Raja Sekhar Allu

నష్టం ఒక స్థాయికి చేరుకోగానే ట్రేడ్ నుండి బయటకు రావడానికి ఎల్లప్పుడూ 'స్టాప్ లాస్' ఆర్డర్‌ను ఉపయోగించండి.

Published by: Raja Sekhar Allu

మీ దగ్గర ఉన్న మొత్తం సొమ్మును ఒకే ట్రేడ్‌లో పెట్టకండి.

Published by: Raja Sekhar Allu

పెద్ద మొత్తంలో నష్టపోకుండా ఉండేందుకు మీ పెట్టుబడిని వివిధ రకాలుగా విభజించండి.

Published by: Raja Sekhar Allu

లాభం వచ్చినప్పుడు అతిగా ఉత్సాహపడటం, నష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం చేయకూడదు.

Published by: Raja Sekhar Allu

మీరు కొత్తగా ట్రేడింగ్ మొదలుపెట్టినట్లయితే, చిన్న మొత్తంతో ప్రారంభించండి.

Published by: Raja Sekhar Allu

ఇతరుల దగ్గర అప్పు తెచ్చి లేదా అధిక వడ్డీలకు డబ్బు తెచ్చి మార్కెట్‌లో పెట్టకండి.

Published by: Raja Sekhar Allu

ప్రతిరోజూ లాభాలు రాకపోవచ్చు. సరైన అవకాశం కోసం వేచి చూడటం కూడా ట్రేడింగ్‌లో ఒక భాగమే.

Published by: Raja Sekhar Allu

మీరు ఎక్కడ తప్పు చేశారో, ఏ నిర్ణయం లాభాన్ని ఇచ్చిందో విశ్లేషించుకోవడం వల్ల భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా చూసుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

నిరంతరం నేర్చుకుంటూ ఉండండి , అనుభవాన్ని పెంచుకోండి

Published by: Raja Sekhar Allu