హోం లోన్ తీసుకునే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

మీ సొంతింటి కలను సాకారం చేసుకునే ముందు అందుకు పూర్తి అవగాహన కలిగి ఉండాలి

Image Source: pexels

హోం లోన్ తీసుకోవడం ఒక కీలక ఆర్థిక నిర్ణయం. ఇది చాలా కాలం పాటు మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది

Image Source: pexels

సరైన సమాచారం, ప్రణాళికతో మీరు భవిష్యత్తులో వచ్చే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు

Image Source: pexels

ఫస్ట్ మీ ఆదాయంతో పాటు ఖర్చులను సరిగ్గా అంచనా వేయండి. EMI మీ ఆదాయంలో 30 నుంచి 40 శాతానికి మించకూడదు.

Image Source: pexels

క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల తక్కువ వడ్డీ రేటుకే మీకు హోం లోన్ లభిస్తుంది.

Image Source: pexels

కనీసం 750 క్రెడిట్ స్కోరు ఉంటే తక్కువ వడ్డీకే లోన్ లభిస్తుంది

Image Source: pexels

హోం లోన్ తీసుకునే ముందు పలు బ్యాంకుల వడ్డీ రేట్లను చెక్ చేయండి

Image Source: pexels

ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలను కూడా పూర్తిగా చెక్ చేశాకే నిర్ణయం తీసుకోవాలి

Image Source: pexels

ముందస్తు చెల్లింపుతో వడ్డీ రేట్లు, అసలు తగ్గింపు.. ఇతర నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోండి

Image Source: pexels