ఇజ్రాయెల్ లో మన 1 రూపాయి విలువ ఎంత?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

నేటి లెక్కల ప్రకారం మన 1 రూపాయి విలువ ఇజ్రాయెల్‌లో సుమారు 0.033 షెకెల్స్ కు సమానం

Image Source: pexels

అంటే ఇజ్రాయెల్‌లోని 1 షెకెల్ మన దేశంలో సుమారు 30.12 రూపాయలతో సమానం.

Image Source: pexels

ఇజ్రాయెల్ అధికారిక కరెన్సీని 'ఇజ్రాయెలీ న్యూ షెకెల్' అని పిలుస్తారు.

Image Source: pexels

భారత రూపాయి కంటే ఇజ్రాయెల్ షెకెల్ విలువ సుమారు 30 రెట్లు బలంగా ఉంది.

Image Source: pexels

యుద్ధ పరిస్థితుల వల్ల ఈ మార్పిడి విలువ ప్రతిరోజూ మారుతూ ఉంటుంది

Image Source: pexels

మన రూపాయి విలువ అక్కడ తక్కువ కాబట్టి, భారతీయులకు ఇజ్రాయెల్ పర్యటన కొంత ఖరీదైనదిగానే ఉంటుంది.

Image Source: pexels

ఇజ్రాయెల్‌లో ఒక లీటర్ నీళ్ల బాటిల్ సుమారు 6-8 షెకెల్స్ ఉంటే, అది మన కరెన్సీలో దాదాపు 180 నుండి 240 రూపాయల వరకు పడుతుంది.

Image Source: pexels

ఇజ్రాయెల్‌లో నగదు కంటే డిజిటల్ లావాదేవీలకే ప్రాధాన్యత ఎక్కువ.

Image Source: pexels

యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ, ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యాంక్ చర్యల వల్ల షెకెల్ విలువ స్థిరంగా ఉంటుంది.

Image Source: pexels