మీ సిబిల్ స్కోరును ఎలా పెంచుకోవాలో తెలుసా

Published by: Shankar Dukanam
Image Source: pixabay

సిబిల్ స్కోర్ అంటే ఏమిటి ? దాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం

Image Source: pixabay

సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి అత్యంత ముఖ్యమైనది EMI, క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించడం.

Image Source: pixabay

మీ క్రెడిట్ లిమిట్ 30- 40 శాతం కంటే ఎక్కువ ఉపయోగించవద్దు

Image Source: pixabay

మీ సిబిల్ రిపోర్టులో ఏదైనా తప్పు వివరాలు గుర్తిస్తే వెంటనే రిపోర్ట్ చేసి సరిదిద్దండి.

Image Source: pixabay

సిబిల్ స్కోరు తక్కువగా ఉంటే FDకి సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకుని బిల్లులను సకాలంలో చెల్లించండి.

Image Source: pixabay

మీ క్రెడిట్ పోర్ట్‌ఫోలియోలో సేఫ్ లోన్స్, ఆన్‌సేఫ్ లోన్స్ మధ్య సమతుల్యతను కొనసాగించండి

Image Source: pixabay

వీలైతే క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచాలని బ్యాంకును అడగండి. అయితే మీ ఖర్చులు మాత్రం పెంచుకోవద్దు

Image Source: pixabay

ఇలాంటికి సరిగ్గా పాటిస్తే 30 నుంచి 60 రోజుల్లో మీ సిబిల్ స్కోర్‌ పెరగడం గమనిస్తారు.

Image Source: pixabay