రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడానికి ముందు గమనించవలసిన 10 విషయాలు
Published by: Raja Sekhar Allu
ఇంటి స్థలం యాజమాన్యహక్కులు చట్టపరమైన స్పష్టతను తనిఖీ చేయండి.
Published by: Raja Sekhar Allu
ఇంటి అమ్మకందారుడు, కాంట్రాక్టర్ ట్రాక్ రికార్డును తనిఖీ చేయండి.
Published by: Raja Sekhar Allu
బడ్జెట్ , రుణ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం అవసరం.
Published by: Raja Sekhar Allu
భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశాలను చూడండి
Published by: Raja Sekhar Allu
చుట్టుపక్కల సౌకర్యాలను అంటే పాఠశాల, ఆసుపత్రి వంటివి తనిఖీ చేయండి
Published by: Raja Sekhar Allu
ఆస్తి పత్రాలను పరిశీలించండి.
Published by: Raja Sekhar Allu
ఆస్తిని తిరిగి అమ్మే విలువను లెక్కలు వేయండి.
Published by: Raja Sekhar Allu
మెయిన్‌టెన్స్ ఖర్చును కూడా అంచనా వేయాలి.
Published by: Raja Sekhar Allu
మీరు పెట్టుబడి పెట్టడానికి ముందు భూమి మార్కెట్ విలువను పరిశోధించండి.
Published by: Raja Sekhar Allu
సీ మోర్