AI టూల్స్ తో ఇంటి నుంచే మనీ సంపాదించవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: Pexels

నేటి డిజిటల్ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పని చేసే విధానాన్ని పూర్తిగా మార్చేసింది

Image Source: Pexels

ఇంట్లో కూర్చునే AI సాధనాల సహాయంతో మంచి సంపాదన పొందవచ్చు.

Image Source: Pexels

ఏఐ టూల్స్ అయిన ChatGPT, Sora, Midjourney లతో కంటెంట్ రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ పనులు సులభంగా చేయవచ్చు.

Image Source: Pexels

ChatGPT లేదా Google Gemini ని ద్వారా మీరు బ్లాగ్ పోస్ట్‌లు, ఆర్టికల్స్, స్క్రిప్ట్‌లను క్రియేట్ చేయవచ్చు

Image Source: Pexels

ఏఐ టూల్స్, పిక్టరీ లేదా ఇన్వీడియో వంటి వాటితో వీడియో స్క్రిప్టింగ్, ఎడిటింగ్ చేసి, ముఖం చూపించకుండానే వీడియోలు చేయవచ్చు.

Image Source: Pexels

మీరు Midjourney లేదా DALL-E ద్వారా లోగోలు, పోస్టర్లు, ఆర్ట్స్ తయారు చేసి వాటిని అమ్మి డబ్బు సంపాదించవచ్చు.

Image Source: Pexels

ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో AI నైపుణ్యాల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.

Image Source: Pexels

ఈ AI టూల్స్ సహాయంతో తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవచ్చు. ఇంట్లో కూర్చుని నెలకు రూ. 10,000 నుండి 1 లక్ష వరకు సంపాదించవచ్చు.

Image Source: Pexels