కేవలం వెయ్యి రూపాయలతో కోటి రూపాయల సంపదను సృష్టించడం అసాధ్యం అనిపించవచ్చు, ఇది సాధ్యమే.

Published by: Raja Sekhar Allu
Image Source: Canva

మీరు పెట్టుబడి పెట్టిన అసలుపైనే కాకుండా, దానిపై వచ్చే వడ్డీపై కూడా వడ్డీ రావడాన్నే కాంపౌండింగ్ అంటారు

Image Source: Pinterest/sustainablejungle

మీరు 20 లేదా 25 ఏళ్ల వయసులోనే నెలకు ₹1,000 పెట్టుబడి మొదలుపెడితే, రిటైర్మెంట్ సమయానికి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది.

Image Source: Pinterest/ParentingMessyandUnscripted

సాధారణంగా 12% నుండి 15% వార్షిక రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే కోటి అవుతుంది.

Image Source: Pinterest/mortgagerater

మీ ఆదాయం పెరిగినప్పుడల్లా, ప్రతి ఏడాది మీ SIP మొత్తాన్ని 10% లేదా 15% పెంచుకుంటూ పోవచ్చు.

Image Source: Pinterest/allblogthings

అనుకున్న లక్ష్యాన్ని 40 ఏళ్ల కంటే ముందే, అంటే 20-25 ఏళ్లలోనే చేరుకోవచ్చు.

Image Source: Pinterest/thesavvycouple

మీరు నెలకు ₹1,000 చొప్పున 15% రిటర్న్స్‌తో 35 ఏళ్లు పెడితే సుమారు ₹1.5 కోట్లు పొందుతారు.

Image Source: Pinterest/pennypinchinmom

ఎప్పుడూ 'గ్రోత్' ఆప్షన్‌ను ఎంచుకోండి. దీనివల్ల మీకు వచ్చే లాభాలు తిరిగి పెట్టుబడిగా మారి, కాంపౌండింగ్ వేగంగా పని చేస్తుంది.

Image Source: Pinterest/smallbizfinancetips

తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉన్న డైరెక్ట్ ప్లాన్లను ఎంచుకోవడం వల్ల దీర్ఘకాలంలో లక్షలాది రూపాయల లాభం

Image Source: Pinterest/kavyajangid5