మాస్టర్ కార్డ్ ఒక ప్రపంచవ్యాప్త చెల్లింపుల నెట్‌వర్క్. ఇది ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, వేగవంతమైన డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది.

Image Source: ABP Live

మాస్టర్ కార్డ్ స్వయంగా కార్డులను జారీ చేయదు. బదులుగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దాని నెట్‌వర్క్‌లో కార్డులను జారీ చేస్తాయి.

Image Source: ABP Live

మీరు మాస్టర్ కార్డ్‌తో చెల్లించినప్పుడు అది వ్యాపారి బ్యాంక్, కార్డ్ జారీచేసేవారి మధ్య లావాదేవీని సురక్షితమైన పద్ధతిలో ప్రాసెస్ చేస్తుంది

Image Source: ABP Live

మాస్టర్ కార్డ్ ను ఆన్‌లైన్ షాపింగ్ దుకాణాలు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ, అంతర్జాతీయ చెల్లింపుల కోసం ఉపయోగించవచ్చు

Image Source: ABP Live

మాస్టర్ కార్డ్ నెట్‌వర్క్‌లో డెబిట్ కార్డ్‌లు క్రెడిట్ కార్డ్‌లు ప్రీపెయిడ్ కార్డ్‌లు, బిజినెస్ కార్డ్‌లు అందుబాటులో ఉంటాయి

Image Source: ABP Live

NFC సాంకేతికత సహాయంతో కార్డును మెషిన్‌పై ట్యాప్ చేయడం ద్వారా స్వైప్ చేయకుండానే చెల్లింపు చేయవచ్చు

Image Source: ABP Live

మాస్టర్ కార్డ్ టోకనైజేషన్ EMV చిప్, OTP వంటి భద్రతా సాంకేతికతలను ఉపయోగిస్తుంది

Image Source: ABP Live

మాస్టర్ కార్డ్ 210 కంటే ఎక్కువ దేశాలలో, ప్రాంతాలలో కోట్లాది వ్యాపార సంస్థలలో, ఏటీఎంలలో అంగీకరిస్తారు.

Image Source: ABP Live

అనేక మాస్టర్ కార్డ్ కార్డులపై క్యాష్‌బ్యాక్ రివార్డ్ పాయింట్లు ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ప్రత్యేక ఆఫర్‌ల వంటి సౌకర్యాలు లభిస్తాయి

Image Source: ABP Live

మాస్టర్ కార్డ్ ఒక నమ్మకమైన చెల్లింపు నెట్‌వర్క్ ఇది సురక్షితమైన వేగవంతమైన, సౌకర్యవంతమైన డిజిటల్ చెల్లింపు అనుభవాన్ని అందిస్తుంది

Image Source: ABP Live