అమెజాన్- ఫ్లిప్‌కార్ట్‌లలో సెల్లర్‌గా అవ్వడం చాలా సులభం

Image Source: ABP Live

అమెజాన్ -ఫ్లిప్‌కార్ట్‌లో సెల్లర్ ఎలా అవ్వాలో తెలుసుకుందాం

Image Source: ABP Live

అమెజాన్ సెల్లర్ లేదా ఫ్లిప్‌కార్ట్ సెల్లర్ పోర్టల్‌కు వెళ్లి మీ ఖాతాను నమోదు చేసుకోండి

Image Source: ABP Live

పాన్ కార్డ్ ఆధార్ GSTIN వర్తించే చోట బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్ అవసరం అవుతుంది

Image Source: ABP Live

మీ పేరు, వ్యాపార పేరు, చిరునామా, బ్యాంకు వివరాలు సరిగ్గా నమోదు చేయండి

Image Source: ABP Live

మీరు అమ్మాలనుకుంటున్న ఉత్పత్తుల ఫోటోలు ధర, వివరణ అప్‌లోడ్ చేయండి

Image Source: ABP Live

ప్లాట్‌ఫారమ్ ఫుల్‌ఫిల్‌మెంట్ FBA ఫుల్‌ఫిల్‌మెంట్ లేదా స్వయంగా షిప్పింగ్ చేయడానికి ఎంపిక చేసుకోవచ్చు

Image Source: ABP Live

ఉత్పత్తి సరైన ధర, అందుబాటులో ఉన్న స్టాక్ ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి

Image Source: ABP Live

కస్టమర్ల ఆర్డర్లను నిర్ణీత సమయంలో ప్యాక్ చేసి పంపండి. తద్వారా మంచి రేటింగ్‌లు లభిస్తాయి

Image Source: ABP Live

ఆర్డర్ పూర్తయిన తర్వాత నిర్ణీత సైకిల్ ప్రకారం చెల్లింపు మీ బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేస్తారు

Image Source: ABP Live