ఒకవేళ యూపీఐ పేమెంట్ ఫెయిల్ అయితే మనీ సాధారణంగా వెంటనే లేదా కొన్ని నిమిషాల్లో తిరిగి వస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: ABP Live

పలు సందర్భాలలో రీఫండ్ ప్రక్రియ పూర్తి కావడానికి 24 గంటల వరకు పట్టవచ్చు

Image Source: ABP Live

ఒకవేళ బ్యాంక్ సర్వర్ సమస్య ఉంటే డబ్బు 2, 3 పని దినాలలో తిరిగి వస్తుంది

Image Source: ABP Live

NPCI నిబంధనల ప్రకారం ఫెయిల్ అయిన మనీ స్వయంచాలకంగా రివర్స్ అవుతుంది

Image Source: ABP Live

మీ మనీ డెబిట్ అయిన కానీ రిసీవర్‌కు అందకపోతే అది పెండింగ్ స్టేజీలో ఉంటుంది

Image Source: ABP Live

అలాంటి ట్రాన్సాక్షన్స్ రీఫండ్ తరచుగా అదే బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది

Image Source: ABP Live

కొన్నిసార్లు నెట్‌వర్క్ సమస్య కారణంగా మనీ రీఫండ్‌లో ఆలస్యం కావచ్చు

Image Source: ABP Live

3 నుంచి 5 రోజులు వరకు మనీ తిరిగి రాకపోతే బ్యాంకుకు కంప్లైంట్ చేయాలి

Image Source: ABP Live

UPI యాప్స్ ఫోన్‌పే గూగుల్ పే, పేటీఎంలో ట్రాన్సాక్షన్ హిస్టరీ నుంచి స్టేటస్ చెక్ చేయవచ్చు

Image Source: ABP Live

ఎల్లప్పుడూ మంచి ఇంటర్నెట్, వెరిఫైడ్ అయిన UPI యాప్ ఉపయోగించడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.

Image Source: ABP Live