గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వారి ఆస్తి విలువ కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు

Published by: Shankar Dukanam
Image Source: ABP Live

భారత్‌లో బిలియనీర్లు 1 నిమిషంలో ఎంత సంపాదిస్తారో మీకు తెలుసా

Image Source: ABP Live

డి మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ నికర విలువ 2 లక్షల కోట్లు

Image Source: ABP Live

దమానీ సంవత్సర ఆదాయం 10200 కోట్లు, ప్రతి నిమిషానికి ఆదాయం 2 లక్షలు వస్తుంది

Image Source: ABP Live

HCL టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడర్ ఆయన నికర విలువ 2 లక్షల కోట్లు

Image Source: ABP Live

శివ్ నాడర్ వార్షిక ఆదాయం 11000 లక్షల కోట్లు, కాగా ప్రతి నిమిషానికి ఆదాయం 2.1 లక్షలు

Image Source: ABP Live

అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ ఆయన నికర విలువ 5 లక్షల కోట్లు

Image Source: ABP Live

గౌతమ్ అదానీ వార్షిక ఆదాయం 16150 కోట్లు, నిమిషానికి ఆదాయం 307 లక్షలు

Image Source: ABP Live

రిలయన్స్ వ్యవస్థాపకుడు ముఖేష్ అంబానీ ఆయన నికర విలువ 8.5 లక్షల కోట్లు

Image Source: ABP Live

ముఖేష్ అంబానీ వార్షిక ఆదాయం 26350 కోట్లు, నిమిషానికి ఆదాయం 5 లక్షలు ఉంది

Image Source: ABP Live

సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వి, నికర విలువ 2.5 లక్షల కోట్లు

Image Source: ABP Live

దిలీప్ సంఘ్వి వార్షిక ఆదాయం 27540 కోట్లు కాగా, నిమిషానికి ఆదాయం 5.24 లక్షలు

Image Source: ABP Live