ద్రవ్యోల్బణం కారణంగా కాలక్రమేణా రూపాయి విలువ నిరంతరం తగ్గుతోంది

Image Source: ABP Live

1990లో ఒక కోటి రూపాయలకు, నేటి ఒక కోటి రూపాయలకు మధ్య చాలా తేడా ఉంది.

Image Source: ABP Live

1990లో ఒక కోటి రూపాయల కొనుగోలు శక్తి నేటితో పోలిస్తే చాలా రెట్లు ఎక్కువగా ఉండేది

Image Source: ABP Live

ఈ మార్పునకు ప్రధాన కారణం గత 35 సంవత్సరాలలో పెరిగిన ద్రవ్యోల్బణం

Image Source: ABP Live

భూమి, బంగారం , విద్య , ఆరోగ్య సేవల ధరలలో అత్యధికంగా పెరిగాయి

Image Source: ABP Live

1990లో గ్రాముకు బంగారం 3200 రూపాయలు ఉండేది అంటే ఒక కోటి రూపాయలకు 31 కిలోల బంగారం కొనుగోలు చేయవచ్చు

Image Source: ABP Live

ఈరోజు బంగారం ధర గ్రాముకు 150000 రూపాయలు ఈరోజు కోటి రూపాయలకు కేవలం 645 గ్రాముల బంగారం మాత్రమే కొనుగోలు చేయగలం

Image Source: ABP Live

1990లో వెండి కిలో 6500 రూపాయలు ఉండేది అంటే ఒక కోటి రూపాయలకు 1550 కిలోల వెండి కొనుగోలు చేయవచ్చు ఈరోజు వెండి కిలో 2 లక్షల 75 వేల రూపాయలు ఉంది అంటే ఒక కోటి రూపాయలకు కేవలం 36 కిలోల వెండి మాత్రమే కొనుగోలు చేయగలరు

Published by: Raja Sekhar Allu
Image Source: ABP Live

1990లో మారుతి 800 ధర 135000 రూపాయలు ఉండేది ఒక కోటి రూపాయలతో 75 మారుతి 800లను కొనుగోలు చేయగలిగేవారు

Image Source: ABP Live

ఈరోజు హ్యుందాయ్ క్రెటా ధర 1500000 రూపాయలు అంటే ఒక కోటి రూపాయలలో కేవలం 6 హ్యుందాయ్ క్రెటాలను కొనుగోలు చేయవచ్చు

Image Source: ABP Live