బంగారం ధరను తరచుగా ఔన్స్ ల్లో చెబుతూ ఉంటారు.

Image Source: ABP Live

ఔన్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం

Image Source: ABP Live

ఔన్స్ బరువును అంతర్జాతీయ ప్రమాణాల్లో ఔన్సుల్లో కొలుస్తారు.

Image Source: ABP Live

బంగారం కోసం ట్రాయ్ ఔన్స్ Troy Ounce ఉపయోగిస్తారు 1 ట్రాయ్ ఔన్స్ 31.1035 గ్రాములు ఉంటుంది

Image Source: ABP Live

సాధారణ ఔన్స్ 28.35 గ్రాములు , ట్రాయ్ ఔన్స్ 31.1035 గ్రాములు వేర్వేరుగా ఉంటాయి

Image Source: ABP Live

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర అమెరికన్ డాలర్ ప్రతి ట్రాయ్ ఔన్స్ లో నిర్ణయిస్తారు.

Image Source: ABP Live

భారతదేశంలో బంగారం ధర గ్రాము, 10 గ్రాముల ప్రకారం చెబుతారు.

Image Source: ABP Live

ప్రపంచ బంగారం ధరలలో మార్పుల ప్రభావం భారతదేశంలో బంగారం ధరలపై కూడా పడుతుంది

Image Source: ABP Live

డాలర్ ధర , రూపాయి ధరలో మార్పుల వల్ల కూడా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి

Image Source: ABP Live

గోల్డ్ ప్రైస్ పర్ ఔన్స్ అని రాసి ఉంటుందో దాని అర్థం 31. 1035 గ్రాముల బంగారం ధర

Image Source: ABP Live