మీరు అసలు బంగారాన్ని ఎలా గుర్తించాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

రియల్ గోల్డ్ గుర్తించడానికి కొన్ని సులభమైన పద్ధతులను ఉపయోగించవచ్చు

Image Source: pexels

ముందుగా మీరు బంగారంపై ఉన్న హాల్‌మార్క్ తప్పకుండా చెక్ చేయాలి

Image Source: pexels

BIS హాల్‌మార్క్ భారత్‌లో అసలు బంగారం గుర్తింపునకు ముఖ్యమైన సూచికగా పరిగణిస్తారు

Image Source: pexels

బంగారం స్వచ్ఛత 22 K, 18K లేదా 24K క్యారెట్ గా ముద్రిస్తారు.

Image Source: pexels

హాల్‌మార్క్‌పై ఉన్న HUID నంబర్ను కూడా బంగారం క్వాలిటీ చెక్ చేయవచ్చు

Image Source: pexels

అసలు బంగారం అయస్కాంతానికి అసలు అంటుకోదు. కొన్ని నకిలీ లోహాలు అంటుకోవచ్చు

Image Source: pexels

కేవలం ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా నగల వ్యాపారులతో చెక్ చేయించుకోవడం మంచిది

Image Source: pexels

బంగారం కొనుగోలు చేసేటప్పుడు బిల్లు, హాల్ మార్క్ ఉన్న ఆభరణాలనే తీసుకోండి

Image Source: pexels

నమ్మకమైన జ్యువెలరీ షాప్ నుంచి బంగారం కొనుగోలు చేయడం మరింత సురక్షితంగా భావించవచ్చు

Image Source: pexels

సరైన సమాచారం, జాగ్రత్తలతో మీరు అసలు, నకిలీ బంగారం మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోగలరు

Image Source: pexels