WhatsApp ఓనర్ సంపద విలువ ఎంత..

Published by: Shankar Dukanam
Image Source: Pexels

ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన మెసెంజర్ యాప్ తయారు చేసిన వ్యక్తి ఎంత ధనవంతుడు

Image Source: Pexels

వాట్సాప్ తన వ్యవస్థాపకులకు అదృష్టాన్ని తీసుకొచ్చి, వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది

Image Source: Pexels

కంపెనీ విక్రయించిన తర్వాత వారి సంపద బిలియన్ డాలర్లకు చేరుకుంది

Image Source: pixabay

వాట్సాప్ సహ వ్యవస్థాపకుడికి ఎంత ఆస్తి ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Image Source: pixabay

వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ నికర సంపద విలువ 16.8 బిలియన్ డాలర్లు

Image Source: wikipedia

భారత కరెన్సీలో ఈ విలువ సుమారు 1,34,000 (లక్షా 34 వేల కోట్లు) కోట్లు ఉంటుంది

Image Source: pixabay

2009లో బ్రయాన్ ఆక్టన్‌తో కలిసి ఆయన వాట్సాప్‌ను ప్రారంభించారు

Image Source: Pexels

బ్రయాన్ ఆక్టన్ వద్ద 3.5 బిలియన్ డాలర్ల నుంచి 5.2 బిలియన్ డాలర్ల సంపద ఉంది

Image Source: pinterest

భారత కరెన్సీలో సుమారు 29,225 కోట్ల నుండి 43,420 కోట్ల రూపాయల మధ్య ఉంటుంది

Image Source: pinterest