పోస్ట్ ఆఫీసులో పొదుపు ప్రభుత్వ హామీతో పాటు పలు సేవింగ్ స్కీమ్స్ ప్రయోజనం లభిస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: ABP Live

ఏ భారత పౌరుడైనా సంరక్షకుడితో కూడిన మైనర్లు, జాయింట్ అకౌంట్ హోల్డర్లు ఖాతా తెరవవచ్చు

Image Source: ABP Live

పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఎలా తెరవాలో ఇక్కడ వివరాలు తెలుసుకుందాం

Published by: Shankar Dukanam
Image Source: ABP Live

మీ దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయడానికి దరఖాస్తు ఫారమ్ పొందాలి

పేరు, అడ్రస్, మొబైల్ నంబర్, నామినీ వివరాలు, ఇతర అవసరమైన సమాచారం ఫిల్ చేయాలి

Image Source: ABP Live

అప్లికేషన్ పరిశీలన తర్వాత మీ KYC ప్రక్రియ పూర్తవుతుంది

Image Source: ABP Live

మీరు తెరుస్తున్న అకౌంట్ రకాన్ని బట్టి కనీస మొత్తాన్ని జమ చేయండి

Image Source: ABP Live

దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత మీకు పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్ జారీ అవుతుంది.

Image Source: ABP Live

భవిష్యత్తు సౌకర్యాల కోసం ఖాతా తెరిచేటప్పుడు నామినీ పేరు తప్పకుండా సమర్పించడం మరిచిపోవద్దు

Image Source: ABP Live

అర్హత కలిగిన అకౌంట్స్ కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్, ఇతర డిజిటల్ సర్వీసులను పొందవచ్చు

Image Source: ABP Live