ఆదాయపు పన్ను శాఖ ఈఫైలింగ్ వెబ్‌సైట్ లోకి లాగిన్ చేయండి

మీ PAN , ఆధార్ కార్డ్ ఒకదానికొకటి లింక్ అయి ఉండాలి

మీ ఆదాయం ప్రకారం సరైన ITR ఫారమ్ ITR1 , ITR2, ITR3 మొదలైనవి ఎంచుకోండి

ఫారం 16 జీతం వివరాలు, బ్యాంకు వడ్డీ , ఇతర ఆదాయ సమాచారం సిద్ధంగా ఉంచుకోండి

వెబ్‌సైట్‌లో ముందుగా నింపిన వివరాలను తనిఖీ చేసి అవసరమైతే సరిచేయండి

అన్ని ఆదాయాలు తగ్గింపులు 80C , 80D మొదలైనవి పన్ను సమాచారం సరిగ్గా పూరించండి

పన్ను బకాయి ఉంటే ముందుగా స్వీయ మదింపు పన్ను చెల్లించి దాని వివరాలను జోడించండి

అన్ని వివరాలను మరోసారి తనిఖీ చేసి ITR సమర్పించండి

ఆ తర్వాత ఆధార్ OTP నెట్ బ్యాంకింగ్ లేదా డిజిటల్ సంతకం ద్వారా ITRను e-Verification చేయండి

ITR ఫైల్ అయిన తర్వాత Acknowledgement ITRV డౌన్లోడ్ చేసి భవిష్యత్తు కోసం భద్రపరచుకోండి