Image Source: pexels.com

మీ కుమార్తెకు రూ.70 లక్షలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని చేరడంలో కేంద్ర ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది.

Image Source: pexels.com

నిర్దిష్ట సమయానికి చాలా చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెడితే చాలు

Image Source: pexels.com

మీ లక్ష్యాన్ని సాధించడానికి మీకు ఉన్న మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్లలో సుకన్య సమృద్ధి యోజన (SSY) ఒకటి.

Image Source: pexels.com

మీ అమ్మాయి కళాశాల చదువులకు లేదా వివాహానికి లేదా ఇతర అవసరాలకు చాలా పెద్ద మొత్తంలో డబ్బు పోగవుతుంది

Image Source: pexels.com

SSY పథకం కింద మీరు జమ చేసే మొత్తంపై కొంత వడ్డీని సెంట్రల్‌ గవర్నమెంట్‌ చెల్లిస్తుంది.

Image Source: pexels.com

ప్రస్తుతం, సుకన్య సమృద్ధి యోజన ఖాతా మీద ఏడాదికి 8.20% వడ్డీ రేటును ‍‌కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది

Image Source: pexels.com

సుకన్య సమృద్ధి ఖాతా ద్వారా వచ్చే వడ్డీ మీద పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు

Image Source: pexels.com

SSY కింద, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న ఆడపిల్లల కోసం బ్యాంక్/పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు.