Image Source: pexels.com

నేటి నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు, క్రెడిట్ కార్డ్స్, జీఎస్టీకి సంబంధించి కొత్త రూల్స్‌ అమలు

Image Source: pexels.com

ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ప్రతి నెలా 1వ తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సమీక్షిస్తాయి

Image Source: pexels.com

దేశంలోని వివిధ నగరాల్లో వాణిజ్య LPG సిలిండర్ ధర ఇప్పుడు మరో రూ. 25.50 వరకు పెరిగింది.

Image Source: pexels.com

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలు మారాయి.

Image Source: pexels.com

న్యూ రూల్స్ మార్చి 15 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ స్ఫష్టం చేసింది.

Image Source: pexels.com

RBI పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై విధించిన ఆంక్షలు మార్చి 15వ తేదీ తర్వాతే అమల్లోకి వస్తాయి.

Image Source: pexels.com

జీఎస్టీ రూల్స్ ప్రకారం రూ.50వేలకుపైన వస్తువులు కొనుగోలు చేస్తే కచ్చితంగా ఇ - బిల్స్ ఇవ్వాలి.

Image Source: pexels.com

ఇ - వే బిల్లులు, ఇ - చలాన్ల నమోదు నిబంధనలు కఠినతరం చేసారు