Image Source: pexels.com

మార్చ్ నెలలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉన్నాయి

Image Source: pexels.com

మార్చి 8వ తేదీ, శుక్రవారం నాడు మహా శివరాత్రి పర్వదినం ఉంది

Image Source: pexels.com

ఆ తర్వాత వచ్చే రెండో శనివారం, ఆదివారంతో కలిపి వరుసగా 3 రోజులు బ్యాంక్‌లు పని చేయవు.

Image Source: pexels.com

మార్చి 01 (శుక్రవారం) ,చాప్చార్ కుట్ , మిజోరంలో బ్యాంక్‌లకు సెలవు.మార్చి 03 ఆదివారం .

Image Source: pexels.com

మార్చి 09 , రెండో శనివారం .. దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూత. మార్చి 10,17.. ఆదివారం సెలవు.

Image Source: pexels.com

మార్చి 22 (శుక్రవారం) బిహార్ దివస్, బిహార్‌లో బ్యాంక్‌లకు సెలవు. మార్చి 23 నాలుగో శనివారం, మార్చి 24 ఆదివారం .

Image Source: pexels.com

మార్చ్ 25, 26, 27 ప్రాంతాన్ని బట్టి ఒక్కో రోజు హోలీ పండుగ సెలవు

Image Source: pexels.com

మార్చి 29 ‍‌(శుక్రవారం) గుడ్ ఫ్రైడే .. మార్చి 31 ఆదివారం

Image Source: pexels.com

మొబైల్ బ్యాంకింగ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్‌లు 24 గంటలు అందుబాటులో ఉంటాయి