Image Source: pexels

సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి, ఎవరికైనా అవసరమైనంత డబ్బు కావాలి

ఎందుకంటే, అవసరానికి మీతో డబ్బుంటే ఏ ఇబ్బంది లేకుండా ఇల్లు కొనేయొచ్చు.

డబ్బు లేకపోతే, అప్పు కోసం బ్యాంక్‌ల చుట్టూ తిరగాల్సి వస్తోంది

తక్కువ వడ్డీకే హోమ్ లోన్ దొరికితే, ఈఎమ్ఐ మొత్తం కూడా తగ్గుతుంది.

ఏ బ్యాంక్ తక్కువ వడ్డీకి హోమ్‌ లోన్‌ ఆఫర్‌ ఇస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.30% నుంచి 10.75% వరకు వడ్డీని వసూలు చేస్తుంది

యూనియన్ బ్యాంక్ 8.35% నుంచి 10.75% వరకు వడ్డీని వసూలు చేస్తుంది

స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా 8.40% నుంచి 10.15% వడ్డీని వసూలు చేస్తుంది

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.45% నుంచి 9.80% వడ్డీకి హోం లోన్ ఇస్తుంది

Image Source: pexels

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.45% నుంచి 10.10% వడ్డీని వసూలు చేస్తుంది.