ఆదాయపన్నును ఆదా చేయటానికి చాలా మార్గాలున్నాయి అవి మీకు రాబడితో పాటు ఆదాయాన్ని కూడా ఇస్తాయి ఆదాయపన్నును ఆదా చేసే ఆప్షన్లలో ELSS ఫండ్స్ ఒకటి. గత మూడేళ్లలో బెస్ట్ రిటర్న్ ఇచ్చిన ELSS ఫండ్ స్కీమ్స్ ఐదు ఉన్నాయి 1. ELSS ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడిని, ఆదాయ పన్ను పత్రాల దాఖలు (ITR 2024) సమయంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. 2. క్వాంట్ ఈఎల్‌ఎస్‌ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ వాల్యూ రీసెర్చ్ ఫండ్ 1 సంవత్సరంలో రాబడి: 34.09% 3. ఎస్‌బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ వాల్యూ రీసెర్చ్ ఫండ్ 1 సంవత్సరంలో రాబడి: 43.49% 4. బంధన్ ఈఎల్‌ఎస్‌ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ వాల్యూ రీసెర్చ్ ఫండ్ 1 సంవత్సరంలో రాబడి: 29.6% 5. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈఎల్‌ఎస్‌ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ వాల్యూ రీసెర్చ్ ఫండ్ 1 సంవత్సరంలో రాబడి: 37.61% ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడి పెట్టే ముందు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహా తీసుకోవడం మంచిది.