Image Source: Freepik

ఫిక్స్‌డ్ డిపాజిట్లతో ట్యాక్స్ బెనిఫిట్స్, అధిక వడ్డీ మీ సొంతం

FDలతో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు.
బ్యాంకుల నుంచి వడ్డీ



DCB బ్యాంక్ పన్ను ఆదాతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.4% వడ్డీ అందిస్తుంది

ఇండస్‌ఇండ్ బ్యాంక్ 7.25 శాతం వడ్డీ అందిస్తుంది

ఆర్.బి.ఎల్ బ్యాంకులో ఎఫ్.డితో పన్ను ఆదా, 7.1 శాతం వడ్డీ

HDFC బ్యాంక్ నుంచి 7 శాతం వడ్డీ పొందవచ్చు

యాక్సిస్ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ అందిస్తుంది

IDFC ఫస్ట్ బ్యాంక్ సైతం FDపై 7 శాతం వడ్డీ అందిస్తుంది

ఎస్‌బీఐ, పీఎన్‌బీలలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ వస్తుంది

కెనరా బ్యాంకు ఎఫ్‌డీలపై 6.70 శాతం వడ్డీని కస్టమర్లకు అందిస్తుంది