2023లో అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ రూల్స్‌ ప్రకారమే మీరు ITR ఫైల్‌ చేయాలి



కొత్త పన్ను విధానంలో తగ్గిన స్లాబ్‌లు
3 నుంచి రూ. 6 లక్షల వరకు మొదటి శ్లాబ్‌ 5 శాతం పన్ను
6 నుంచి రూ. 9 లక్షల వరకు రెండో శ్లాబ్‌ 10 శాతం పన్ను



9 నుంచి రూ. 12 లక్షల వరకు మూడో శ్లాబ్‌ 15 శాతం పన్ను
12 నుంచి రూ. 15 లక్షల వరకు 20 శాతం పన్ను



15 లక్షల పైన శ్లాబ్ లోకి వచ్చేవారు 30 శాతం పన్ను చెల్లించాలి



పన్ను రాయితీల పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచింది. ఏడు లక్షల లోపు వార్షిక ఆదాయం ఉంటే పన్ను కట్టనక్కర్లేదు



రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్‌ను కేంద్రం తీసుకొచ్చింది. గతంలో పాత పన్ను విధానానికే ఇది పరిమితం పరిమితమైంది



డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులకు లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్ గెయిన్స్ పన్ను ప్రయోజనం లభించదు



డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ మూలధన లాభాలు షార్ట్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ కిందకు వస్తాయి. ఆ డబ్బు Tax payers ఆదాయంలో కలుస్తుంది



ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయంపై సర్‌ఛార్జ్ రేటును 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది.