డబ్బు అవసరమైనప్పుడు ఏ లోన్ తీసుకోవాలో అర్థంకాక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.
ABP Desam
Image Source: pexels

డబ్బు అవసరమైనప్పుడు ఏ లోన్ తీసుకోవాలో అర్థంకాక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.

ప్రస్తుతం, ప్రజలకు చాలా రకాల లోన్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ABP Desam

ప్రస్తుతం, ప్రజలకు చాలా రకాల లోన్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ రెండు లోన్‌ ఆప్షన్ల మధ్య వ్యత్యాసం తెలుసుకుంటే, ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు
ABP Desam

ఈ రెండు లోన్‌ ఆప్షన్ల మధ్య వ్యత్యాసం తెలుసుకుంటే, ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు

వాటిలో.. పర్సనల్ లోన్, ఓవర్‌డ్రాఫ్ట్‌ కు ఎక్కువగా వెళ్తుంటారు

వాటిలో.. పర్సనల్ లోన్, ఓవర్‌డ్రాఫ్ట్‌ కు ఎక్కువగా వెళ్తుంటారు

పర్సనల్ లోన్ అనేది అంత బెటర్ ఆప్షన్ కాదు. దీనిని ఈఎమ్ఐ రూపంలో చెల్లించాలి.

లోన్‌ టెన్యూర్‌ ముగిసేసరికి వడ్డీతో సహా బాకీ మొత్తం తీరిపోతుంది.

ఓవర్‌డ్రాఫ్ట్ అనేది ఒక రకమైన సేఫ్ లోన్ చెప్పవచ్చు

దీనిలో కస్టమర్‌ తన బ్యాంక్‌ నుంచి క్రెడిట్ లిమిట్‌ను పొందుతారు

డబ్బు అవసరమైతే పర్సనల్ లోన్ ఉపయోగకరంగా ఉంటుంది

Image Source: pexels

తక్కువ కాలం అవసరాలకు అయితే ఓవర్‌డ్రాఫ్ట్ బెటర్ ఆప్షన్