Image Source: state bank of india/twitter

SBI కస్టమర్‌లు ఇప్పుడు ఏ బ్యాంక్‌ ATM నుంచైనా డెబిట్‌ కార్డ్‌ లేకుండానే డబ్బులు తీసుకోవచ్చు

Image Source: state bank of india/twitter

దీనిని 'ఇంటర్‌ ఆపరబుల్‌ కార్డ్‌లెస్ క్యాష్‌ విత్‌డ్రాల్‌'గా (ICCW) పిలుస్తారు.

Image Source: state bank of india/twitter

దీంతో పాటు, SBI తన డిజిటల్ బ్యాంకింగ్ యాప్ 'యోనో'ను (SBI Yono) కూడా మార్చేసింది.

Image Source: pexels.com

మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా SBI YONO యాప్‌ని అప్‌డేట్ చేశారు.

Image Source: state bank of india/twitter

యోనో యాప్ పేరు 'యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్'గా మారింది. ఈ యాప్‌లో UPI ఫీచర్స్‌ యాడ్‌ అయ్యాయి.

Image Source: pexels.com

బ్యాంక్‌ అకౌంట్‌తో సంబంధం లేకుండా కేవలం ఫోన్‌ నంబర్‌ ద్వారా అవతలి వ్యక్తి బ్యాంక్‌ అకౌంట్‌కు డబ్బులు పంపవచ్చు.

Image Source: state bank of india/twitter

QR కోడ్‌ స్కాన్‌ చేసి పేమెంట్స్‌ చేయవచ్చు. ఇపుడు యోనో లో ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి.

Image Source: pexels.com

అప్‌డేటెడ్‌ యోనో యాప్‌తో బ్యాంక్‌ కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలు లభిస్తాయి