ఇప్పుడు మీరు కూడా మీ రెస్టారెంట్ అమ్మకాలు, ఆదాయాన్ని పెంచుకోవచ్చు

Image Source: ABP Live

మీ రెస్టారెంట్ అమ్మకాలు, ఆదాయాన్ని పెంచే మార్గాలను తెలుసుకుందాం

Image Source: ABP Live

అత్యధికంగా అమ్ముడయ్యే, ఎక్కువ లాభాలను ఇచ్చే వంటకాలకు మెనూలో ప్రాధాన్యత ఇవ్వండి

Image Source: ABP Live

రుచి తాజాదనం,, పరిశుభ్రతపై దృష్టి సారించి కస్టమర్ల నమ్మకాన్ని, తిరిగి వచ్చే అవకాశాన్ని పెంచండి

Image Source: ABP Live

జొమాటో, స్విగ్గీ సహా ఇతర హోమ్‌ డెలివరీ పద్ధతి ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవ్వండి.

Image Source: ABP Live

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లో ఆఫర్స్‌, కొత్త వంటకాలు, కస్టమర్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేయండి.

Image Source: ABP Live

సరైన స్టాక్ నిర్వహణ, అవసరానికి అనుగుణంగా కొనుగోలు చేయడం ద్వారా అనవసరమైన ఖర్చులను తగ్గించండి

Image Source: ABP Live

కాంబో మీల్స్ ఫ్యామిలీ ప్యాక్ లంచ్ ఆఫర్లు, లాయల్టీ ప్రోగ్రామ్ ద్వారా అమ్మకాలను పెంచండి

Image Source: ABP Live

వేగవంతమైన సేవ మర్యాదపూర్వక ప్రవర్తన, వినియోగదారుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి

Image Source: ABP Live

ముడిసరుకులు విద్యుత్ సిబ్బంది, ఇతర ఖర్చులను క్రమం తప్పకుండా సమీక్షించి లాభాలను పెంచండి

Image Source: ABP Live