కృషి, వ్యాపార నైపుణ్యాలతో బిలియన్ల సంపదను సృష్టించిన భారతీయ వ్యాపారవేత్తలు

Image Source: ABP Live

శివ్ నాడార్ HCL ను స్థాపించారు స్వయంకృషి పారిశ్రామికవేత్తలలో ఒకరు.

Image Source: ABP Live

దిలీప్ సంఘ్వి ఫార్మా కంపెనీ సన్ ఫార్మాను స్థాపించి భారతీయ ఔషధ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు

Image Source: ABP Live

రాధాకిషన్ దమానీ అత్యంత విజయవంతమైన రిటైల్ వ్యాపారవేత్త

Image Source: ABP Live

కుమార్ మంగళం బిర్లా కుటుంబ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు చేర్చి ఆయన అనేక కొత్త రంగాలలోకి విస్తరించారు

Image Source: ABP Live

ఫాల్గుణి నాయర్ 50 సంవత్సరాల వయస్సులో నైకాను ప్రారంభించారు . స్వయంకృషి మహిళా బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు

Image Source: ABP Live

బయోటెక్ కంపెనీ బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా భారతీయ బయోటెక్ పరిశ్రమలో కొత్త చరిత్ర సృష్టించారు

Image Source: ABP Live

జోహో విజయంతో రాధా వెంబు భారతదేశంలోని అత్యంత ధనవంతులైన స్వయంకృషితో ఎదిగిన మహిళల్లో స్థానం సంపాదించారు

Image Source: ABP Live

గ్రామీణ భారతదేశం నుండి ప్రపంచ సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించిన శ్రీధర్ వేంబు స్ఫూర్తిదాయకమైన పారిశ్రామికవేత్త

Image Source: ABP Live

ఈ వ్యాపారవేత్తలందరి విజయానికి ఆధారం కష్టపడి పనిచేయడం ,సరైన వ్యూహం

Image Source: ABP Live