NBFC , ప్రభుత్వ పథకాలు ఎటువంటి ఆస్తిని తాకట్టు పెట్టకుండా వ్యాపార రుణాలు అందిస్తాయి

Image Source: ABP Live

గ్యారెంటీ లేకుండా వ్యాపార రుణం ఎలా లభిస్తుందో తెలుసుకుందాం

Image Source: ABP Live

700 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే లోన్ లభించే అవకాశం పెరుగుతుంది

Image Source: ABP Live

GST రిజిస్ట్రేషన్ , పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్మెంట్ , బిజినెస్ ప్రూఫ్ వంటి పత్రాలు అవసరం

Image Source: ABP Live

పీఎం ముద్ర యోజన , సీజీటీఎంఎస్ఈ వంటి పథకాల కింద గ్యారెంటీ లేకుండా రుణం పొందవచ్చు

Image Source: ABP Live

నియమిత ఆదాయం , బలమైన బ్యాంక్ లావాదేవీల చరిత్ర రుణ మంజూరుకు సహాయపడుతుంది

Image Source: ABP Live

వివిధ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిల వడ్డీ రేటు రుణ పరిమితి, నిబంధనలను పోల్చిచూసుకోవాలి.

Image Source: ABP Live

మీ వ్యాపార అవసరాలకు అనుగుణంగానే రుణ మొత్తాన్ని ఎంచుకోండి దీనివల్ల ఆమోదం సులభం కావచ్చు

Image Source: ABP Live

అనేక బ్యాంకులు , ఫిన్‌టెక్ కంపెనీలు పూర్తిగా డిజిటల్ ప్రక్రియ ద్వారా వ్యాపార రుణాలు అందిస్తున్నాయి

Image Source: ABP Live

EMI చెల్లించే సామర్థ్యాన్ని చూపడం ద్వారా రుణం పొందే అవకాశం పెరుగుతుంది

Image Source: ABP Live