ఎయిర్ ఇండియా 2026 జూన్ 16 నుండి తన కొత్త బేసిక్ ఛార్జీల ఫార్ములాను ప్రకటించింది

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live

ఈ ఫార్ములా ప్రకారం మీరు కేవలం ప్రయాణ ఖర్చులు మాత్రమే చెల్లించాలి భోజనానికి కాదు

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live

మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు భోజనం ఆప్షన్ తీసుకోకపోతే మీకు టికెట్ చౌకగా లభిస్తుంది

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live

2024 సంవత్సరం నుండి కంపెనీ వాల్యూ, క్లాసిక్ , ఫ్లెక్స్ అనే మూడు ఆప్షన్లు ఇస్తున్నాయి.

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live

ఇందులో 15 కిలోల చెక్ఇన్ బ్యాగేజీ , 7 కిలోగ్రాముల క్యాబిన్ బ్యాగేజీ ఉచితంం

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live

బేసిక్ టికెట్ తీసుకున్నట్లయితే అందులో భోజనం బుకింగ్ విమానం బయలుదేరడానికి 24 గంటల ముందు చేయాలి

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live

విమానం మార్చవలసి వస్తే డబ్బు తిరిగి వస్తుంది

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live

చౌక చార్జీలను కొన్ని సర్వీసుల్లోనే పైలట్‌గా అమలు చేస్తున్నారు.

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live

ఎయిర్ ఇండియా వెబ్సైట్ మొబైల్ యాప్ కాంటాక్ట్ సెంటర్ లేదా ఎయిర్పోర్ట్ టికెట్ కౌంటర్ నుండి బుక్ చేసుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live

విమాన ప్రయాణంతో పాటు ఇతర సౌకర్యాలను కూడా కోరుకునే ప్రయాణికులకు ఇది మంచి ఎంపిక

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live