బ్యాంకుల్లో ఇన్సూరెన్స్ ,ఇతర థర్డ్-పార్టీ ప్రొడక్ట్స్ కొనడం అనేది పూర్తిగా ఖాతాదారుడి ఇష్టం. బలవంతం చేయకూడదు.

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live

ఇన్సూరెన్స్ తీసుకోలేదనే సాకుతో లోన్ రిజెక్ట్ చేయకూడదు.

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live

లోన్ భద్రత కోసం ఇన్సూరెన్స్ అవసరమైతే, కస్టమర్ తనకు నచ్చిన, తక్కువ ప్రీమియం ఉన్న ఏ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ అయినా తీసుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live

ఖాతాదారుడికి తెలియకుండా ఫామ్‌లపై సంతకాలు తీసుకోవడం లేదా నెట్ బ్యాంకింగ్‌లో ఆటోమేటిక్‌గా ఇన్సూరెన్స్ ప్రీమియం డెబిట్ చేయడం నేరం.

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live

బ్యాంక్ సిబ్బందికి ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వచ్చే ఇన్సెంటివ్‌లు, ఇంటర్నల్ టార్గెట్ల కోసం కస్టమర్లను వేధించకూడదు.

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live

బ్యాంకులు తమ సిబ్బంది పనితీరును కేవలం 'ఇన్సూరెన్స్ అమ్మకాల' ఆధారంగా అంచనా వేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live

బలవంతంగా పాలసీ తీసుకున్నట్లయితే, బాండ్ అందిన 15 నుండి 30 రోజులలోపు దానిని రద్దు చేసుకునే హక్కు కస్టమర్‌కు ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

బ్యాంక్ ఖాతా ఫామ్ లేదా లోన్ అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఇన్సూరెన్స్ ఫామ్‌ను కలిపి ఉంచకూడదు.

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live

ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ కస్టమర్లపై ఒత్తిడి తెచ్చినట్లు రుజువైతే, ఆర్బీఐ సదరు బ్యాంకుపై భారీగా మోనటరీ పెనాల్టీలు విధిస్తుంది.

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live

బ్యాంక్ సిబ్బంది బలవంతం చేస్తే కస్టమర్లు ముందుగా సదరు బ్యాంక్ గ్రీవెన్స్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.

Published by: Raja Sekhar Allu
Image Source: Abp live