యుద్ధ వాతావరణం ముగియడంతో ప్రపంచ మార్కెట్లలో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి

Published by: Raja Sekhar Allu

ఇప్పుడు యుద్ధం ముగిసింది కాబట్టి, బంగారంపై ఉన్న ఆ అదనపు డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోతుంది.

Published by: Raja Sekhar Allu

ఇన్వెస్టర్లు బంగారం నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని, ఎక్కువ లాభాలను ఇచ్చే షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ వైపు మళ్లిస్తారు.

Published by: Raja Sekhar Allu

సాధారణంగా డాలర్ విలువ పెరిగితే, దానికి పూర్తి భిన్నంగా బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.

Published by: Raja Sekhar Allu

ఆకాశాన్ని తాకిన ముడిచమురు ధరలు ఇప్పుడు సాధారణ స్థితికి వస్తాయి. చమురు ధరలు తగ్గితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం తగ్గుతుంది.

Published by: Raja Sekhar Allu

ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్ని నిల్వ చేసుకున్నాయి. ఇకపై అవి తమ కొనుగోళ్ల వేగాన్ని తగ్గించే అవకాశం ఉంది.

Published by: Raja Sekhar Allu

. భారతదేశం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది కాబట్టి, రూపాయి బలపడితే మన దేశంలో బంగారం ధరలు మరింత వేగంగా తగ్గుతాయి.

Published by: Raja Sekhar Allu

గోల్డ్ ఈటీఎఫ్ సంస్థలు తమ బంగారాన్ని అమ్మి లాభాలను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మార్కెట్లోకి బంగారం సరఫరా పెరగడం వల్ల ధరలు దిగుతాయి.

Published by: Raja Sekhar Allu

బంగారం ధరలు ఒక పరిమితి కంటే ఎక్కువ తగ్గవు. అందుకే తగ్గొచ్చు కానీ భారీగా తగ్గవు.

Published by: Raja Sekhar Allu

కేంద్రం పెంచిన పన్నులు తగ్గిస్తే.. బంగారం ధర కొంత దిగి వస్తుంది.

Published by: Raja Sekhar Allu