2000 రూపాయల నోటు రద్దు కాలేదా ? ఇప్పటికీ చెల్లుతుందా?

Image Source: ABP Live

RBI తాజా అప్డేట్ తెలుసుకుందాం

Image Source: ABP Live

RBI ప్రకారం 2000 రూపాయల నోటు ఇప్పటికీ లీగల్ టెండర్ గా ఉంది

Image Source: ABP Live

2000 రూపాయల నోటుతో లావాదేవీలు చేయవచ్చు

Image Source: ABP Live

కొన్ని RBI ఇష్యూ కార్యాలయాలలో ఇప్పటికీ 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయవచ్చు

Image Source: ABP Live

RBI మే 2023లో క్లీన్ నోట్ పాలసీ కింద 2000 రూపాయల నోటును చలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది

Image Source: ABP Live

చాలా వరకు 2000 రూపాయల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయి. కొన్ని నోట్లు ఇంకా ప్రజల వద్ద ఉన్నాయి

Image Source: ABP Live

2000 వేల నోటు ఉటే మీరు RBI నిర్దేశించిన కేంద్రాలలో దీనిని జమ చేయవచ్చు

Image Source: ABP Live

సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దు కేవలం RBI అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మండి

Image Source: ABP Live

2000 రూపాయల నోటు ఈరోజు కూడా చెల్లుబాటులో ఉంది

Image Source: ABP Live