ప్రతియేటా వార్షిక బడ్జెట్‌ ను ఫిబ్రవరి ఒకటో తేదీన సమర్పిస్తారు.

సార్వత్రిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం సంప్రదాయం

ఆర్థిక మంత్రి లేని పక్షంలో అరుదుగా ప్రధానులు బడ్జెట్‌లు సమర్పిస్తారు.

ముంద్రా స్కామ్‌ నేపధ్యంలో 1958 ఫిబ్రవరి 12న ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి రాజీనామా

ఆర్థిక శాఖ మంత్రిగా 1958-59 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ సమర్పించిన నెహ్రూ.

1969లో ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌ రాజీనామా.

ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా 1970-71 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ సమర్పణ

1987లో బోఫోర్స్‌ కుంభకోణంతో వైదొలగిన ఆర్థిక మంత్రి విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌

ఆర్థిక మంత్రిగా 1987-88 సంవత్సర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన రాజీవ్.

యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రణబ్‌ముఖర్జీ కి అనారోగ్యం.

పార్లమెంట్‌కు బడ్జెట్‌ సమర్పించిన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.