కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 2024-25కు గానూ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు

ప్రధానమంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి జవహర్‌ లాల్ నెహ్రూ

1957-58లో ఆర్థిక మంత్రిగా కూడా ఉన్న నెహ్రూ ప్రధాని హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

1970-71లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ.. ఆర్థికశాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు.

దేశ చరిత్రలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళా మంత్రి ఇందిరా గాంధీ



ఫిబ్రవరి 28, 1987న ప్రధాని హోదాలో రాజీవ్‌గాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఒకే కుటుంబానికి చెందిన నెహ్రూ, ఇందిర, రాజీవ్‌లు ప్రధాని హోదాలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు



వరుసగా ఆరోసారి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు