కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్‌పై కీలక ప్రకటన

కొత్త ట్యాక్స్ విధానంలో 7 లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదు

ట్యాక్స్ లిమిట్ రూ.8 లక్షలకు పెంచుతారని భావించిన వారికి నిరాశే మిగిలింది

పాత పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదన్నారు నిర్మలా సీతారామన్

పాత పన్ను విధానంలో ట్యాక్స్ లిమిట్ రూ.2,50,000 యథాతథంగా కొనసాగింపు

కొత్త ట్యాక్స్ విధానంలో లమిట్ రూ.3 లక్షలు ఉండగా, 7 లక్షల వరకు రిబేట్ పొందవచ్చు

Image Source: Getty

పాత పన్ను విధానంలోనూ ట్యాక్స్ వర్తించే ఆదాయం రూ.5 లక్షలలోపు ఉంటే ఏ పన్ను ఉండదు

Image Source: Getty

కేంద్ర ప్రభుత్వం కార్పొనేట్ ట్యాక్స్‌ను 30 నుంచి 22 శాతానికి తగ్గించింది

Image Source: Getty

దేశంలో గత పదేళ్లలో ట్యాక్స్ పేయర్లు 2.4 రెట్లు పెరిగారు