ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో పలు కేటాయింపులు చేశారు.



పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు



పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా మరో 12,157 కోట్లు



విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.3,295 కోట్లు



విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు



ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు



జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు



లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్కు మద్దతుగా రూ.375 కోట్లు



రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు



ఏపీ ఇరిగేషన్ లైవ్లీ హుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్లు