కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట కల్పిస్తూ రూ.12 లక్షల వరకు పన్నుపై మినహాయింపు ఇచ్చారు. అదనంగా రూ.75 వేలు స్టాండర్డ్ డిడక్షన్
ABP Desam

కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట కల్పిస్తూ రూ.12 లక్షల వరకు పన్నుపై మినహాయింపు ఇచ్చారు. అదనంగా రూ.75 వేలు స్టాండర్డ్ డిడక్షన్

ఒకవేళ రూ.12.75 లక్షలు ఆదాయం దాటితే..<br/>కొత్త ట్యాక్స్ విధానంలో రూ.0-4 లక్షల ఆదాయానికి - 0
ABP Desam

ఒకవేళ రూ.12.75 లక్షలు ఆదాయం దాటితే..
కొత్త ట్యాక్స్ విధానంలో రూ.0-4 లక్షల ఆదాయానికి - 0

రూ.4-8 లక్షల వ్యక్తిగత ఆదాయానికి  - 5 శాతం ట్యాక్స్
ABP Desam

రూ.4-8 లక్షల వ్యక్తిగత ఆదాయానికి - 5 శాతం ట్యాక్స్

రూ.8-12 లక్షల వ్యక్తిగత ఆదాయానికి  - 10 శాతం ట్యాక్స్

రూ.8-12 లక్షల వ్యక్తిగత ఆదాయానికి - 10 శాతం ట్యాక్స్

రూ.12-16 లక్షల ఆదాయానికి - 15 శాతం ట్యాక్స్

రూ.16-20 లక్షల ఆదాయానికి - 20 శాతం ట్యాక్స్

రూ.20-24 లక్షల ఆదాయానికి - 25 శాతం ట్యాక్స్

రూ.24 లక్షల ఆదాయం దాటిన వారికి 30 శాతం ట్యాక్స్