ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11.00 గంటలకు..
ABP Desam

ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11.00 గంటలకు..

పార్లమెంట్‌లో 2025 -26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
ABP Desam

పార్లమెంట్‌లో 2025 -26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

ఒకప్పుడు  పార్లమెంట్‌లో సాయంత్రం 5.00 గంటలకు  కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. ఎందుకంటే..
ABP Desam

ఒకప్పుడు పార్లమెంట్‌లో సాయంత్రం 5.00 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. ఎందుకంటే..

బ్రిటీష్ పాలనలో వందల ఏళ్ళపాటూ భారతీయులు మగ్గిన విషయం తెలిసిందే..

బ్రిటీష్ పాలనలో వందల ఏళ్ళపాటూ భారతీయులు మగ్గిన విషయం తెలిసిందే..

భారత్ బడ్జెట్ వల్ల తమకు కలిగే ప్రయోజనాలపై లండన్‌ వాసులు చర్చించు కొనేందుకే సాయంత్రం బడ్జెట్

1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ఆర్థిక బడ్జెట్ సమయం మార్చినది అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా

పార్లమెంట్‌లో బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన సమర్పించాలన్న నిర్ణయం ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీది.

2017 లో రైల్వే బడ్జెట్ ను ఆర్థిక బడ్జెట్‌లో విలీనం చేసిన 2017 నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

వచ్చే ఫిబ్రవరి 1 న ఆర్థిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి వరుసగా ఆరో సారి పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ.