ఫిబ్రవరి 01న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై అన్ని రంగాలకు భారీ అంచనా

రైల్వే కోసం ఈసారి కేంద్ర ప్రభుత్వం రూ. 2.93 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్లు?

68వేల కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్​ పనులకు ఛాన్స్

గత సంవత్సరానికి గానూ ₹2.65 లక్షల కోట్ల కేటాయింపులు

రైల్వే బడ్జెట్ కూర్పు​పై గతం కంటే భారీగా అంచనాలు

అధునాతన రైళ్లను ప్రవేశపెట్టాలనే ఆలోచనలు

రైల్వే మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే అవకాశం.

కవచ్ వ్యవస్థను అమలు చేయడానికి సుమారు రూ. 12,000 కోట్లు కేటాయించే అవకాశం.

400 వందే భారత్​ల తీసుకొచ్చే అవకాశాలు

10 వందేభారత్​ స్లీపర్స్​, 100 అమృత్​ భారత్​ రైళ్లు

భారీ అంచనాలతో దూసుకుపోతున్న రైల్వే కంపెనీల షేర్లు..