నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.


విద్యాశాఖ:
విద్యలో నైపుణ్యాభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌


ఆరోగ్యం
ప్రజా బీమా పథకం, వైద్య మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరిక


గ్రామీణాభివృద్ధి:
వ్యవసాయం, సూక్ష్మ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌


ఉపాధి:
యువతకు ఉపాధి కల్పించే ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి


ఐటీ రంగం:
డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యం, ఉద్యోగాల కల్పనకు కృషి


బ్యాంకింగ్‌:
మూడేళ్ల ఎఫ్‌డీలకు పన్ను మినహాయింపు


పన్ను చెల్లింపుదారులు:
స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.10 లక్షలకు పెంచాలి