Image Source: Mouni Roy Instagram

మౌని రాయ్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Mouni Roy Instagram

ఇందులో ఆమె చాలా అందంగా కనిపించారు.

Image Source: Mouni Roy Instagram

2004లో ‘రన్’ బాలీవుడ్ రీమేక్‌తో మౌని రాయ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.

Image Source: Mouni Roy Instagram

ఆ తర్వాత టీవీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు.

Image Source: Mouni Roy Instagram

2016 నుంచి మళ్లీ బాలీవుడ్‌లో సినిమాలు చేయడం ప్రారంభించారు.

Image Source: Mouni Roy Instagram

‘కేజీయఫ్: ఛాప్టర్ 1’ హిందీ వెర్షన్‌లో మౌని రాయ్ స్పెషల్ సాంగ్ చేశారు.

Image Source: Mouni Roy Instagram

అనంతరం కొన్ని సినిమాల్లో నటించారు.

Image Source: Mouni Roy Instagram

2022లో విడుదల అయిన ‘బ్రహ్మాస్త్ర: ఛాప్టర్ 1’లో ఆమె ప్రధాన విలన్‌ పాత్ర పోషించారు.

Image Source: Mouni Roy Instagram

ఆ సినిమా తనకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది.

Image Source: Mouni Roy Instagram

ప్రస్తుతం ‘ది వర్జిన్ ట్రీ’ అనే సినిమాలో మౌని నటిస్తున్నారు.