మీరు ఐరన్ లోపంతో బాధ పడుతున్నారా? అయితే వీటిని తినండి! ఐరన్ లోపం ఉన్న వాళ్లు కొన్ని ఫుడ్స్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి. బీట్ రూట్- దీనిలో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. పాలకూర- దీనిలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది. గుడ్లు- దీనిలో ప్రోటీన్, మినరల్స్, ఐరన్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్ లోపంతో బాధపడేవారు రోజుకో గుడ్డు తినడం సమస్య దూరమవుతుంది. గుమ్మడి గింజలు- వీటిలో మెగ్నీషియం, కాపర్, ప్రోటీన్, ఐరన్, జింక్ ఉంటాయి. రక్తహీనతతో బాధపడే వారు రెగ్యులర్‌గా గుమ్మడి గింజలు తింటే సమస్య దూరమవుతుంది. బచ్చలికూర, ఉల్లిపాయలు కూడా ఐరన్ లోపాన్ని తగ్గిస్తాయి. All Photos Credit: pixabay.com