మీ శరీరం ఇలా కంపు కొడుతోందా? ఆ వ్యాధి వల్లే కావచ్చు!

మన శరీరం నుంచి వచ్చే వాసనను మనం అంత తేలిగ్గా గుర్తించలేం.

కానీ, డయాబెటిస్ ఆరంభంలో మీ శరీరం నుంచి ఒకరకమైన వాసన వస్తుంది.

ఈ లక్షణాన్ని ముందుగానే తెలుసుకుంటే డయాబెటిస్ నుంచి బయటపడొచ్చు.

డయాబెటిస్ వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో చెమట కంపు కూడా ఒకటి.

చెమట వాసన ఇదివరకంటే దారుణంగా ఉంటే, షూగర్ వ్యాధి మొదలైనట్లే.

వాస్తవానికి ఈ వాసన బ్యాక్టీరియా, చెమట మిశ్రమం వల్ల కలుగుతుంది.

రక్తంలో చక్కెర-సంబంధిత కీటోయాసిడోసిస్‌ స్థాయిలు పెరిగితే ఈ పరిస్థితి వస్తుంది.

ముఖ్యంగా మీ శరీరం నుంచి తీయటి పండ్ల వాసన వస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంచగలిగితే.. ఈ స్మెల్ నుంచి ఉపశమనం లభిస్తుంది.