మీ శరీరం ఇలా కంపు కొడుతోందా? ఈ వ్యాధి కావచ్చు!

మనం బాగా స్నానం చేసినా ఒక్కోసారి శరీరం కంపు కొడుతుంది.

ప్రతిసారి ఇలా అవుతుంటే తప్పకుండా అది డయాబెటిస్‌కు సంకేతమే.

డయాబెటిస్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో ఇది కూడా ఒకటి.

మీ చెమట వాసన గతంలో కంటే ఎక్కువగా ఉంటే, డయాబెటిస్ ఉన్నట్లే.

బ్యాక్టీరియా, చెమట కలవడం వల్ల శరీరం నుంచి కంపు వస్తుంది.

రక్తంలో చక్కెర-సంబంధిత కీటోయాసిడోసిస్‌ ఉంటాయి.

కీటోన్ స్థాయిలు పెరిగితే శరీరం నుంచి తియ్యటి పండ్ల వాసన వస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటే.. కంపు, డయాబెటిస్‌ను కంట్రోల్ అవుతాయి.

Images Credit: Pexels